సమంత ముఖం చూడాలంటే నీకు పదేళ్లు పడుతుంది *Entertainment | Telugu FilmiBeat

2022-08-22 160

Naga Chaitanya And Samantha Announced They Would Like To Split Up. A Netizens Criticise Samantha And Said She Took Rs 250 Cr As Alimony. In Recent Interview Actor Brahmaji Said He Reacted On That Netizens Comments. And Told He Has Gave Warning To Him | టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇప్పటికీ.. అప్పుడో, ఇప్పుడో, ఎక్కడో ఓ చోట ప్రస్తావనకు వస్తూనే ఉంది. చై-సామ్ విడిపోతున్నట్లు అక్టోబర్ 2, 2021 ప్రకటించడంతో యావత్ తెలుగు సినీ లోకం నివ్వెరపోయింది. ఎందుకు ఇలా జరిగింది? కారణాలేంటి? అనేవి ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి

#nagachaitanya
#samantha
#actorbrahmaji
#divorce